ఏపీలో అర్నబ్(Cyclone Arnab) తుపాను బీభత్సం సృష్టించింది.
తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి.
చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి.. నిన్న సాయంత్రం నుంచి విద్యుత్ నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది. యానాం-నరసాపురం మధ్య తుపాన్ తీరం దాటింది.


