వెంకటేశ్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన సినిమా ఆదర్శ కుటుంబం. ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి పింక్ శారీలో మెరిసింది. ఈ పిక్స్‌లో మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఈ ఫోటోలు మీరు కూడా చూసేయండి.


