టాలీవుడ్ హీరోయిన్ రితికా నాయక్ ప్రస్తుతం పవర్ పేట చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్గా కనిపించనుంది.
ఈనెల 26న ఆమె బర్త్ డే కావడంతో మూవీ టీమ్ స్పెషల్ విషెస్ తెలిపింది. రితికా నాయక్ పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్ పిక్స్ మీరు కూడా చూసేయండి.


