వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47 (AK47)’ చిత్రం శుక్రవారం (అక్టోబర్ 30) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘AK47’పై ముందు నుంచే అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు.
నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్ ప్రధాన పాత్రలు పోషించారు.


