కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ప్రస్తుతం ఆదర్శ కుటుంబం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ క్యూట్ పిక్స్ మీరు కూడా చూసేయండి.


