తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు) | Ramagiri Fort In Telangana, A Historic Landmark Known For Ancient Temples, Rare Medicinal Plants And Architectural Heritage, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

Oct 29 2026 11:05 AM | Updated on Oct 29 2026 11:23 AM

Ramagiri Fort in Peddapalli District of Telangana1
1/28

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో రామగిరి ఖిల్లా (చారిత్రక రామగిరి కోట) ఒక ప్రముఖ పర్యాటక మరియు చారిత్రక ప్రదేశం.

Ramagiri Fort in Peddapalli District of Telangana2
2/28

ఇది అద్భుత కళా సంపదకు నిలువెత్తు నిదర్శనం. నాటి శిల్పుల నైపుణ్యతకు తార్కాణం. రామగిరి కోట గురిజాల కమ్మవంశీయులు ఈ కోటను పరిపాలించారు.

Ramagiri Fort in Peddapalli District of Telangana3
3/28

ఇక్కడ శ్రీరామచంద్ర స్వామి ఆలయం, శివాలయం ఉన్నాయి.

Ramagiri Fort in Peddapalli District of Telangana4
4/28

శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ సంచరించినట్లు స్థానిక నమ్మకం.

Ramagiri Fort in Peddapalli District of Telangana5
5/28

ఈ కొండపై 200లకు పైగా అరుదైన వనమూలికలు లభిస్తాయి.

Ramagiri Fort in Peddapalli District of Telangana6
6/28

సాలుకోట, సింహల కోట, సీతమ్మ కొలను వంటి విశేష ప్రదేశాలు ఉన్నాయి.

Ramagiri Fort in Peddapalli District of Telangana7
7/28

ఖిల్లా పైకి చేరుకోవడానికి ఏడు గేట్లు, రెండు సరస్సులను దాటాల్సి ఉంటుంది.

Ramagiri Fort in Peddapalli District of Telangana8
8/28

రామగిరి ఖిల్లా పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఇక్కడ 2.1 కిలోమీటర్ల మేర రోప్‌వే ఏర్పాటుకు మరియు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Ramagiri Fort in Peddapalli District of Telangana9
9/28

ఈ రామగిరి ఖిల్లా ప్రాంతం చూడాలంటే కనీ సం 16 కిలోమీటర్లు కొండపైన నడవాల్సి ఉంటుంది.

Ramagiri Fort in Peddapalli District of Telangana10
10/28

రైలు మార్గం ద్వారా వచ్చే పర్యాటకులు కాజీపేట - బల్లార్షా మార్గంలోని పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో దిగి బస్సు ద్వారా మంథని మార్గంలో బేగంపేటకు చేరుకోవచ్చు.

Ramagiri Fort in Peddapalli District of Telangana11
11/28

Ramagiri Fort in Peddapalli District of Telangana12
12/28

Ramagiri Fort in Peddapalli District of Telangana13
13/28

Ramagiri Fort in Peddapalli District of Telangana14
14/28

Ramagiri Fort in Peddapalli District of Telangana15
15/28

Ramagiri Fort in Peddapalli District of Telangana16
16/28

Ramagiri Fort in Peddapalli District of Telangana17
17/28

Ramagiri Fort in Peddapalli District of Telangana18
18/28

Ramagiri Fort in Peddapalli District of Telangana19
19/28

Ramagiri Fort in Peddapalli District of Telangana20
20/28

Ramagiri Fort in Peddapalli District of Telangana21
21/28

Ramagiri Fort in Peddapalli District of Telangana22
22/28

Ramagiri Fort in Peddapalli District of Telangana23
23/28

Ramagiri Fort in Peddapalli District of Telangana24
24/28

Ramagiri Fort in Peddapalli District of Telangana25
25/28

Ramagiri Fort in Peddapalli District of Telangana26
26/28

Ramagiri Fort in Peddapalli District of Telangana27
27/28

Ramagiri Fort in Peddapalli District of Telangana28
28/28

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement