తొలి తిరుపతి 9000 వేలు సంవత్సరాల అతి పురాతన దేవాలయం (ఫొటోలు) | Sri Srungara Vallabha Swamy Temple, Interesting Photo Story Behind The Sacred Temple Where The Deity Smiles At Every Devotee | Sakshi
Sakshi News home page

భక్తుడి ఎత్తుకు తగ్గట్టుగా దేవుడి ఎత్తు కూడా కనిపిస్తుందని ఈ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

Jul 31 2026 11:06 AM | Updated on Jul 31 2026 11:21 AM

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 1
1/23

శ్రీ భూసమేత శృంగార వల్లభ స్వామి దేవాలయం (Sri Srungara Vallabha Swamy Temple)

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 2
2/23

ఏలేరు నది ఒడ్డున అతి పురాతన కాలంలో స్వయం సిద్ధ క్షేత్రంగా వెలసిన స్వయంభూ శ్రీ భూసమేత శృంగార వల్లభ స్వామి.

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 3
3/23

శృంగార వల్లభ స్వామి దేవాలయం ఆంధ్ర ప్రదేశ్, కాకినాడ జిల్లా, తిరుపతి గ్రామంలో ఉన్న ఒక చారిత్రిక దేవాలయం.

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 4
4/23

పెద్దాపు­రం మండలంలోని దివిలి గ్రామానికి ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో ఉంది చదలాడ తొలి తిరుపతి.

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 5
5/23

చదలాడ గ్రామానికి సమీపంలో ఉండటం వలన ఈ గ్రామానికి చదలాడ తిరుపతి అనే పేరు వచ్చింది.

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 6
6/23

విశిష్ట నిర్మాణ శైలితో ఉండే ఈ పుణ్యక్షేత్రం సింహాచలం, తిరుమల తిరుపతి కంటే పురాతనమైనదిగా పేర్కొంటారు.

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 7
7/23

ప్రధాన దేవత, శృంగార వల్లభ స్వామి విగ్రహం, నవ్వుతున్న భంగిమలో ఉంటుంది. "శృంగార" అనే పేరును "అంద మైన" అనే అర్థంలో వాడారు.

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 8
8/23

భక్తుడి ఎత్తుకు తగ్గట్టుగా దేవుడి ఎత్తు కూడా కనిపిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం.

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 9
9/23

ఆలయానికి పాదయాత్రగా వచ్చి ఏడు వారాలు మొక్కు తీర్చుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 10
10/23

ఇక్కడ స్వామి ఇతర పుణ్యక్షేత్రాల్లో విగ్రహాలకు భిన్నంగా ఎడమ చేతిలో చక్రం, కుడి చేతిలో శంఖం ధరించి ఉండటం విశేషం.

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 11
11/23

ఈ ఆలయం సామర్లకోట రైల్వే స్టేషను నుండి దాదాపు 15 కి.మీ., కాకినాడ నుండి 31 కి.మీ. దూరంలో ఉంది.

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 12
12/23

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 13
13/23

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 14
14/23

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 15
15/23

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 16
16/23

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 17
17/23

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 18
18/23

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 19
19/23

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 20
20/23

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 21
21/23

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 22
22/23

Sri Srungara Vallabha Swamy Temple Tirupati East Godavari 23
23/23

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement