త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రాబోతున్న సినిమాలో వెంకటేశ్ కూతురిగా అలరించనున్న ఈమె ఎవరో తెలుసా?
సూర్య, అజిత్ లాంటి స్టార్ హీరోల కూతురిగా ఇప్పటికే మెప్పించిన యువినా పార్థవి.(Yuvina Parthavi)
ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’తో (Aadarsha Kutumbam Movie) మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె క్యూట్ ఫొటోలు చూసేయండి.
Photo Credit : yuvinaparthavi (instagram)


