పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం.. విపక్షాల నినాదాలు | Parliament Monsoon Session 2026 LIVE Updates 31st July, Opposition Protests, Rahul Gandhi Takes Part In Symbolic Demonstration | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం.. విపక్షాల నినాదాలు

Jul 31 2026 11:13 AM | Updated on Jul 31 2026 11:54 AM

Parliament Monsoon Session 2026 LIVE Updates 31st July

పార్లమెంట్‌ సమావేశాలు అప్‌డేట్స్‌.. 

రాజ్యసభ వాయిదా.. 

  • రాజ్యసభ సోమవారానికి వాయిదా.. 
  • రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల నిరసనలు

 

  • లోక్‌సభలో విపక్షాల నిరసనలు.. 
  • మధ్యాహ్నం 12 గంటల​ వరకు లోక్‌సభ వాయిదా.. 

ఎంపీ వినూత్న నిరసనలు..

  • రెండు కుండీలు పెట్టి అందులో డబ్బులు వేసిన ఎంపీలు
  • హుండీ చోరీపై ఎంపీ వినూత్న నిరసనలు.
  • స్వామీజీ గెటప్‌లోని వచ్చి చందా అడిగిన ఎంపీ పప్పూ యాదవ్‌.
  • హుండీలో డబ్బులు వేసిన రాహుల్‌ గాంధీ. 

 

  • పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం..
  • పార్లమెంటు మకర ద్వారం వద్ద కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ధర్నా
  • విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించడాన్ని నిరసిస్తూ నినాదాలు
  • కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్
  • విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని నినాదాలు
  • పార్లమెంటుకు అమిత్ షా రావాలని డిమాండ్‌
  • అయోధ్య విరాళాల చోరీపై దర్యాప్తు జరపాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల డిమాండ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement