కీర్తి సురేశ్ లేటెస్ట్ ఫోటోలు (Keerthy Suresh)
ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది కీర్తి.
తెలుగులో నేను శైలజతో ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో ఆకట్టుకున్న ఈ భామ.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది.
(Images Source : Instagram/keerthysureshofficial)


