సినీ నటుడు అర్జున్ సర్జా కుమార్తెలు ఐశ్వర్య అర్జున్, అంజనా అర్జున్ తమ తల్లి ఆశారాణితో కలిసి పారిస్ ట్రిప్ వేశారు. పర్యటనకు సంబంధించిన అందమైన ఫోటోలను అంజనా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Jul 30 2026 4:24 PM | Updated on Jul 30 2026 4:44 PM