హ్యాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో భారత షూటర్లు సత్తాచాటారు.
మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ స్వర్ణం సాధించగా, మను భాకర్ కాంస్యం గెలుచుకున్నారు.
Jul 27 2026 7:06 PM | Updated on Jul 27 2026 7:07 PM