టీమిండియా క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) తన గర్ల్‌ఫ్రెండ్‌తో రిలేషన్‌షిప్‌ను కన్‌ఫర్మ్ చేశాడు.
సమ్రీన్ కౌర్‌తో(Samreen Kaur) అర్ష్‌దీప్ చాలా రోజుల నుంచి ప్రేమాయణం నడుపుతున్నాడు.
తాజాగా అర్ష్‌దీప్ స్వయంగా ఇద్దరి రిలేషన్‌ను బయటపెట్టాడు.
Photo Credit : samreenkaur (instagram)


