ముంబై : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన జియో ప్లాట్ఫామ్స్ సంస్థ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.
జియో మార్కెట్ లిస్టింగ్ సందర్భంగా ముఖేష్ అంబానీ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి.
ముఖేష్ అంబానీ, సతీమణి నీతా అంబానీ, కుమారులు అనంత్ అంబానీ, ఆకాశ్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీ లిస్టింగ్ వేడుకలో సందడి చేశారు.
Images Source : Twitter (X)


