👉 : టెక్ దిగ్గజం యాపిల్‌కు సుమారు 15 సంవత్సరాలు సీఈఓగా నాయకత్వం వహించిన టిమ్ కుక్ (Tim Cook) ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తన చివరి రోజు సందర్భంగా.. ఉద్యోగులకు ఆయన ఒక భావోద్వేగమైన సందేశం పంపారు.
👉 : ఇంతకాలం తనకు ఇచ్చిన సహకారం, ప్రేమ, మద్దతుకు ఉద్యోగులందరికీ టిమ్ కుక్ కృతజ్ఞతలు తెలిపారు.
👉 : సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ ఒక అద్భుతమైన టీమ్‌గా ఆయన ప్రశంసించారు.
👉 : సీఈఓగా తన విజయానికి తాను మాత్రమే కారణం కాదని, తనతో కలిసి పనిచేసిన ఉద్యోగుల వల్లే అది సాధ్యమైందని చెప్పారు.
👉 : యాపిల్ సంస్కృతిని గురించి కూడా ప్రస్తావిస్తూ.. స్టీవ్ జాబ్స్‌కు నివాళులర్పించారు.


