ప్రముఖ నటి నందితా శ్వేత (Nandita Swetha) ఎలక్ట్రానిక్స్ మార్ట్ నిర్వహించిన 'ఆపిల్ డేస్' (Apple Days) గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సందడి చేశారు.
ఈ వేడుకలో గాడ్జెట్ ప్రియులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొని ఆపిల్ నూతన ఆఫర్లు, డివైజెస్‌ను ఆవిష్కరించారు.


