ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ అబు జానీ, సందీప్ ఖోస్లా 40వ పెళ్లిరోజు వేడుకల్లో.. అమితాబ్ బచ్చన్ & జయ బచ్చన్‌ల మనవరాలు నవ్య నవేలి నందా (Navya Naveli Nanda) కనిపించారు. ఈ కార్యక్రమంలో ఆమె ధరించిన డ్రెస్ చూపరులను ఆకట్టుకుంది. కనిపించారు.
నవ్య నవేలి ధరించిన డ్రెస్ బంగారంతో చేసినట్లు, దీని ధర రూ.4 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
Images Source : : Twitter (X)


