బంతితో మాయ చేశాడు.. కోట్లాది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించాడు. అర్జెంటీనా (Argentine ) జెర్సీలో మైదానాన్ని ఏలిన మెస్సీ..(Lionel Messi) ఇప్పుడు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు (FootBall) వీడ్కోలు పలికాడు. ఈ ఆల్ టైం గ్రేట్ జర్నీలో ఎన్నో అద్భుత క్షణాలకు సాక్ష్యమైన అరుదైన జ్ఞాపకాలను ఓసారి చూద్దాం.
Photo Credit : Leo Messi (facebook)


