పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు) | Parvathipuram Manyam District Water Falls Photos | Sakshi
Sakshi News home page

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

Sep 1 2026 8:24 AM | Updated on Sep 1 2026 8:30 AM

Parvathipuram Manyam District Water Falls Photos1
1/17

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాలోని శిఖపరువు గిరిజన ప్రాంతంలో వర్షాకాలంలో ప్రకృతి అందాలు, జలపాతాల జలసవ్వడులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Parvathipuram Manyam District Water Falls Photos2
2/17

కనుచూపు మేర పచ్చని కొండలు... వాటి మధ్యగుండా సన్నని ధారలా జాలువారే జలపాత హోయలు.. ఆ నీటితో సాగయ్యే కొండపోడు పంటల పచ్చని అందాలు... పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం శిఖపరువు గ్రామానికి వెళ్లేవారిని హత్తుకుంటాయి.

Parvathipuram Manyam District Water Falls Photos3
3/17

పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతాయి. కొండ శిఖరాన చిన్నచిన్న ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్న అమాయక గిరిజనుల సంప్రదాయ వస్త్రధారణ, జీవన విధానం ఆలోచింపజేస్తాయి.

Parvathipuram Manyam District Water Falls Photos4
4/17

వారి ఆప్యాయతలు అక్కున చేర్చుకుంటాయి. ఇక్కడి పర్యాటక అందాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తున్నారు.

Parvathipuram Manyam District Water Falls Photos5
5/17

ఇక్కడి జలపాత నీటి ధారలో తడిసి మురిసిపోతున్నారు. జలపాతం వరకు వెళ్లేందుకు నేరుగా రోడ్డు మార్గం ఉండడం పర్యాటకులకు ప్రయాణం సుఖవంతమవుతోంది.

Parvathipuram Manyam District Water Falls Photos6
6/17

Parvathipuram Manyam District Water Falls Photos7
7/17

Parvathipuram Manyam District Water Falls Photos8
8/17

Parvathipuram Manyam District Water Falls Photos9
9/17

Parvathipuram Manyam District Water Falls Photos10
10/17

Parvathipuram Manyam District Water Falls Photos11
11/17

Parvathipuram Manyam District Water Falls Photos12
12/17

Parvathipuram Manyam District Water Falls Photos13
13/17

Parvathipuram Manyam District Water Falls Photos14
14/17

Parvathipuram Manyam District Water Falls Photos15
15/17

Parvathipuram Manyam District Water Falls Photos16
16/17

Parvathipuram Manyam District Water Falls Photos17
17/17

– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement