కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘కూర్మావతార్’.
హర్షవర్ధన్ కడియాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాజ్‌తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నరేంద్ర కొండ సమర్పణలో పంచవక్త్ర పిక్చర్స్–రుక్వీణ స్టూడియోస్‌పై పూజిత, సేవిత నిర్మిస్తున్నారు.
సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత ‘దిల్’ రాజు .


