బెజవాడ దుర్గమ్మకు తెలంగాణలోని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం సమర‍్పించింది.
బంగారు బోనం సమర్పణలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
Jul 26 2026 6:25 PM | Updated on Jul 26 2026 6:25 PM