పోతురాజుల నృత్యాలు.. ఒగ్గుడోలు దరువులు.. భక్తిశ్రద్ధల మధ్య బోనాలు.. వెరసి.. గంగ తెప్పోత్సవ ర్యాలీ ఆదివారం వైభవంగా జరిగింది. ఖైరతాబాద్‌లోని ఏడు గుళ్ల వద్ద ప్రారంభమై హుస్సేన్ సాగర్ తీరంలోని గంగమ్మ దేవాలయం వరకు సాగింది.
Sep 7 2026 8:41 AM | Updated on Sep 7 2026 8:58 AM