హైదరాబాద్ : అబిడ్స్‌లోని ఇస్కాన్ దేవాలయ స్వర్ణోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. భక్తుల భజనలు, సంకీర్తనలతో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం హోరెత్తింది.
3వ రోజు సోమవారం ఆధ్యాత్మిక సందేశాలు, స్వామివారికి బోటు సేవ, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఎంపీ ఈటల రాజేందర్ హాజరై మాట్లాడగా..అబిడ్స్ ఇస్కాన్ ఆలయం అధ్యక్షులు వరద కృష్ణదాస్, కార్యదర్శి శంభు కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు.


