మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా'ఇరుముడి'.
సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆగస్టు 16, 2026న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు హీరో రవితేజ పాల్గొని మాట్లాడారు.
ఈ సినిమా ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


