బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
శ్రీనివాస మంగాపురంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ మూవీ ప్రమోషన్లతో వైజాగ్‌లో సందడి చేసింది.
వైజాగ్ బీచ్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.


