హర్ష రోషన్ హీరోగా చేస్తున్న ‘తెల్ల కాగితం’ (Thellakaagitham) సినిమాతో మరో తెలుగు అమ్మాయి నక్షత్ర (Nakshatra) టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నక్షత్ర ఇలా మోడ్రన్ డ్రెస్ లో వచ్చి తన అందాలతో అలరించింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


