టాలీవుడ్ నటి అనసూయ ఫ్యామిలీతో చిల్ అవుతోంది.
ప్రకృతిని ఆస్వాదిస్తూ తన భర్త, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.
సండే చిల్ అవుతోన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Jul 26 2026 6:12 PM | Updated on Jul 26 2026 7:31 PM