టాలీవుడ్ భామ అనసూయ(Anasuya Bharadwaj) తాజాగా తన ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేసింది. లైట్ కలర్ శారీలో మరింత గ్లామరస్గా కనిపించింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
(Images Source : Instagram/itsme_anasuya)


