లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) తన ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది.
తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి చిల్ అవుతోంది.
ఈ పిక్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అవీ కాస్తా నెట్టింట వైరలవుతున్నాయి.
(Images Source : Instagram/nayanthara)


