యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam) తాజాగా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పచ్చని అరటితోటలో ఆకుపచ్చని చీరలో మెరిసింది. ఈ ఫోటోల్లో రష్మీ మరింత అందంగా కనిపించింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
(Images Source : Instagram/rashmigautam)


