రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్.. రాముడు, సీత, రావణుడిగా నటించిన చిత్రం 'రామాయణ'. (Ramayana Trailer)
ఈ ఏడాది దీపావళికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
తాజాగా రామాయణ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇవాళ ఉదయం 4 గంటల 15 నిమిషాలకు ట్రైలర్ విడుదల చేశారు.
నితీశ్ తివారీ రామాయణం విజువల్ వండర్‌లా కనిపిస్తోంది.
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాముల పాత్రల్లో సరికొత్తగా కనిపించారు.


