ఏపీ : కొండ కోనల్లో అద్భుతమైన ఆలయం శనివారం మాత్రమే తెరుస్తారు! ఎక్కడో తెలుసా (ఫొటోలు) | Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos | Sakshi
Sakshi News home page

త్రికరణశుద్దిగా ఆలయానికి రావాలట.. లేకుంటే తేనెటీగలు తరిమేస్తాయట? ఎక్కడో తెలుసా (ఫొటోలు)

Jul 14 2026 7:47 AM | Updated on Jul 14 2026 7:52 AM

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos1
1/23

చుట్టూ నల్లమల అడవులు.. జలపాతాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. వీటిన్నింటి మధ్యలో కనిపించే ఆలయం "నెమలిగుండ్ల రంగనాయకస్వామి" ఆలయం.

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos2
2/23

వారంలో శనివారం రోజు మాత్రమే తెరిచి ఉండే ఈ గుడి ఆంధ్రప్రదేశ్​లోని మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జె.పుల్లలచెరువు గ్రామంలో ఉంది.

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos3
3/23

ఇక్కడ రంగనాయకస్వామి స్వయంభువుగా వెలిశారు.

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos4
4/23

ఏ క్షేత్రంలో కనిపించని ఆరుదైన పవిత్రత గొప్పదనం నెమలిగుండ్ల రంగనాయక స్వామికి ఉంది. అంటు, ముట్టులు వున్నవారు ఆలయం వద్దకు వస్తే తేనెటీగలు దాడి చేస్తాయి.

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos5
5/23

ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో బహుళ పాడ్యమి, విదియ, తదియ లో మూడు రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos6
6/23

ఈ ఆలయానికి వెళ్ళడానికి గిద్దలూరు నుంచి ప్రతి శనివారం apstrc వారు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది.

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos7
7/23

గిద్దలూరు నుంచి అంబవరం మీదుగా 20 km ప్రయాణం చేసి స్వామి వారి క్షేత్రం చేరుకోవచ్చు.

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos8
8/23

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos9
9/23

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos10
10/23

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos11
11/23

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos12
12/23

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos13
13/23

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos14
14/23

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos15
15/23

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos16
16/23

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos17
17/23

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos18
18/23

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos19
19/23

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos20
20/23

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos21
21/23

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos22
22/23

Sri Nemali Gundla Ranganayakaswamy Temple HD Photos23
23/23

Photo Credit : Google

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement