హైదరాబాద్ : గాలులకు ఎదురీదుతూ.. అలలపై అలవోకగా విన్యాసాలు చేస్తూ..సెయిలర్లు అలరించారు.
హుస్సేన్ సాగర్‌లో సోమవారం 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ (ర్యాంకింగ్ ఈవెంట్) ప్రారంభమైంది.
ఈ సందర్భంగా సాగర జలాలపై పలువురు సెయిలర్లు అద్భుతమైన విన్యాసాలతో ఆకట్టుకున్నారు.


