కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి ఇటీవలే లింగం వెబ్ సిరీస్‌లో నటించింది. తాజాగా తాను ఎల్లో శారీలో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఫుల్ గ్లామరస్‌గా కనిపించింది.
Jul 13 2026 9:01 PM | Updated on Jul 13 2026 9:02 PM