పలు సినిమాలు, ఓటీటీ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న హిందీ నటి అకాంక్ష రంజన్, దర్శకుడు శరణ్ శర్మని రీసెంట్‌గా పెళ్లి చేసుకుంది.
కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ వేడుకలో అలియా భట్, జాన్వీ కపూర్, కరణ్ జోహర్ తదితరులు పాల్గొన్నారు.


