ఏపీ : చెవిలో చెబితే కోరికలు తీర్చే వినాయకుడు ఎక్కడో తెలుసా? (ఫొటోలు) | Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari | Sakshi
Sakshi News home page

ఏపీ : చెవిలో చెబితే కోరికలు తీర్చే వినాయకుడు ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

Jul 10 2026 11:32 AM | Updated on Jul 10 2026 11:41 AM

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari1
1/21

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari2
2/21

ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు అనే గ్రామంలో ఉంది.

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari3
3/21

9వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులచే నిర్మించబడిన ఈ ప్రసిద్ధ ఆలయంలో, వినాయకుడు స్వయంభువుగా వెలిశాడు.

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari4
4/21

ఈ ఆలయంలోని ప్రధాన విశేషం ఏమిటంటే, భక్తులు నేరుగా గర్భాలయంలోకి వెళ్లి స్వామివారి విగ్రహం చెవిలో తమ కోరికలు, కష్టాలను చెప్పుకోవచ్చు.

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari5
5/21

ఈ విగ్రహం ఏటా పెరుగుతుందని స్థానికులు విశ్వసిస్తారు.

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari6
6/21

గతంలో చేయించిన వెండి తొడుగులు కూడా కాలక్రమేణా స్వామివారికి సరిపోలేదని చెబుతారు.

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari7
7/21

స్వామివారి పాదాల వద్ద నిరంతరం నీరు ఊరుతుండటం ఇక్కడి మరో ప్రత్యేకత.

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari8
8/21

ఈ ఆలయం కాకినాడకు దాదాపు 30 కి.మీ దూరంలోను, రాజమండ్రికి 50 కి.మీ దూరంలోనూ ఉంది. బిక్కవోలు వరకు రోడ్డు మరియు రైలు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari9
9/21

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari10
10/21

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari11
11/21

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari12
12/21

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari13
13/21

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari14
14/21

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari15
15/21

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari16
16/21

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari17
17/21

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari18
18/21

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari19
19/21

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari20
20/21

Sri Lakshmi Ganapati Temple in Bikkavolu of East Godavari21
21/21

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement