లండన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ (Wimbledon) టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో సౌత్ ఇండియా హీరోయిన్స్ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), శ్రీలీల (Sreeleela) సందడి చేశారు.
మ్యాచ్ వీక్షిస్తూ గ్యాలరీలో సందడి చేసిన వీరిద్దరు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీలీల కూడా అదిరిపోయే ఫ్యాషన్ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.


