టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు
ఆట నుంచి విరామం దొరకడంతో భార్య మిథాలి, తమ చిన్నారి కుమారుడితో కలిసి బీచ్ ట్రిప్ ఎంజాయ్ చేశాడు
ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు
కాగా చాలాకాలంగా టీమిండియాకు దూరమైన శార్దూల్.. దేశీ క్రికెట్‌లో ముంబై కెప్టెన్‌గా ఉన్నాడు


