దాదా బర్త్‌డే.. ఈ ఫొటోలు చూశారా? | Dada's Birthday – Have You Seen These Viral Photos? | Sakshi
Sakshi News home page

దాదా బర్త్‌డే.. ఈ ఫొటోలు చూశారా?

Jul 8 2026 2:23 PM | Updated on Jul 8 2026 2:28 PM

Dada's Birthday – Have You Seen These Viral Photos?1
1/11

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ పుట్టినరోజు నేడు (జూలై 8)

Dada's Birthday – Have You Seen These Viral Photos?2
2/11

54వ వసంతంలో అడుగుపెట్టిన గంగూలీ

Dada's Birthday – Have You Seen These Viral Photos?3
3/11

424 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన దాదా

Dada's Birthday – Have You Seen These Viral Photos?4
4/11

అంతర్జాతీయ కెరీర్‌లో 18575 పరుగులు

Dada's Birthday – Have You Seen These Viral Photos?5
5/11

ఇందులో 38 సెంచరీలు ఉన్నాయి

Dada's Birthday – Have You Seen These Viral Photos?6
6/11

Dada's Birthday – Have You Seen These Viral Photos?7
7/11

బీసీసీఐ అధ్యక్షుడిగానూ పనిచేసిన గంగూలీ

Dada's Birthday – Have You Seen These Viral Photos?8
8/11

దాదా: ది సౌరవ్‌ గంగూలీ స్టోరీ పేరిట తెరకెక్కుతున్న బయోపిక్‌

Dada's Birthday – Have You Seen These Viral Photos?9
9/11

గంగూలీ బర్త్‌డే సందర్భంగా దాదా పాత్రధారి రాజ్‌కుమార్‌ రావు ఫస్ట్‌లుక్‌ విడుదల

Dada's Birthday – Have You Seen These Viral Photos?10
10/11

జీవితంలో ఇదే అత్యంత ప్రత్యేకమైన, గొప్ప బర్త్‌డే గిఫ్ట్‌ అంటూ మురిసిపోయిన గంగూలీ

Dada's Birthday – Have You Seen These Viral Photos?11
11/11

లార్డ్స్‌ బాల్కనీలో షర్టు విప్పి నాడు (2002) సంబరాలు చేసుకున్న దాదా ఫొటోతో ఫస్ట్‌లుక్‌

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement