టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
బుధవారం వీఐపీ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె సంప్రదాయ దుస్తుల్లో ఆలయం వద్ద కనిపించారు.


