టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవలే మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకులను అలరించిన శ్రీముఖి.. స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Jul 9 2026 5:28 PM | Updated on Jul 9 2026 5:49 PM