హీరోయిన్ నివేదా పేతురాజ్ ప్రస్తుతం ఆదర్శ కుటుంబం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ బ్యూటీ తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వీటిలో రెడ్ డ్రెస్‌లో తళుక్కున మెరిసింది.
ఈ పిక్స్‌లో మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఈ ఫోటోలు మీరు కూడా చూసేయండి.


