నాగార్జున మూవీ మన్మధుడులో హీరోయిన్‌గా మెప్పించిన బ్యూటీ అన్షు. తాజాగా కార్వా చౌత్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ కనిపించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవీ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.
Oct 29 2026 5:24 PM | Updated on Oct 29 2026 5:24 PM