హీరోయిన్ కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. తన మ్యారేజ్ యానివర్సరీ కావడంతో ఈ వేడుక మరింత స్పెషల్‌గా మారింది. తన భర్తకు విషెస్ తెలిపింది. ఈ పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇవీ ఫోటోలు మీరు కూడా చూసేయండి.
Oct 30 2026 4:36 PM | Updated on Oct 30 2026 4:42 PM