80, 90ల్లో కన్నడ, తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా సినిమాలు చేసిన మాలశ్రీ..
ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతోంది.
తన సోదరి కుమార్తె పెళ్లి శనివారం (07-03-2026)జరగ్గా.. అందులో కూతురితో కలిసి పాల్గొంది.
ఆ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.


