'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు) | Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy | Sakshi
Sakshi News home page

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

Oct 26 2026 7:41 AM | Updated on Oct 26 2026 7:41 AM

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy1
1/19

ప్రముఖ నటుడు 'యాక్షన్ కింగ్' అర్జున్ సర్జా చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం అమెరికాకు చెందిన ఇసాయ్ నట్టర్ (Isaiah Nutter) తో అక్టోబర్ 19, 2026న విదేశాల్లో వైభవంగా జరిగింది.

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy2
2/19

విదేశాల్లో హిందూ సంప్రదాయం ప్రకారం, అలాగే వైట్ వెడ్డింగ్ (Christian style) పద్ధతిలోనూ ఈ వివాహ వేడుకలు జరిగాయి.

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy3
3/19

అంజన అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ఇసాయ్ నట్టర్‌తో పరిచయం ఏర్పడింది. దాదాపు 14 ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారు.

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy4
4/19

అంజన సినిమాలకు దూరంగా ఉంటూ, వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఆమె 'అంజనా సర్జా వరల్డ్' అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు.

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy5
5/19

అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటిగా రాణిస్తుండగా, ఆమెకు 2024లో నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమపతి రామయ్యతో వివాహం జరిగింది.

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy6
6/19

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy7
7/19

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy8
8/19

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy9
9/19

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy10
10/19

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy11
11/19

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy12
12/19

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy13
13/19

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy14
14/19

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy15
15/19

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy16
16/19

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy17
17/19

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy18
18/19

Arjun Sarja Younger Daughter Anjana Wedding in Italy19
19/19

(Images Source : Instagram/anj204)

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement