హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుమలలో తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మెట్ల దారిలో గురువారం రాత్రి తిరుమల చేరుకుంది.
శుక్రవారం (06-03-2026) ఉదయం దర్శనం చేసుకుంది.
ఈ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


