అంగరంగ వైభవంగా పాతబస్తీలో ఘనంగా ఘటాల ఊరేగింపు (ఫొటోలు) | Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా పాతబస్తీలో ఘనంగా ఘటాల ఊరేగింపు (ఫొటోలు)

Aug 3 2026 7:26 AM | Updated on Aug 3 2026 7:26 AM

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos1
1/28

హైదరాబాద్ : చార్మినార్ ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది.

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos2
2/28

భాగ్యనగర్‌ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్‌ మల్యాల మధుసూదన్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో శాలిబండలోని కాశీ విశ్వనాథ దేవాలయం నుంచి అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు సాయంత్రం నాలుగు గంటలకు లాల్‌ దర్వాజా చౌరస్తాకు చేరుకుంది.

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos3
3/28

బాజా భజంత్రీల నడుమ పోతురాజుల నృత్యాలు, కళాకారుల విన్యాసాలు దారి పొడవునా భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos4
4/28

మంత్రి పొన్నం ప్రభాకర్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్‌తో పాటు పలువురు అధికార, అనధికార ప్రముఖులు ఊరేగింపులో పాల్గొని స్వాగత వేదికపై నుంచి అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించి స్వాగతం పలికారు.

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos5
5/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos6
6/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos7
7/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos8
8/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos9
9/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos10
10/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos11
11/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos12
12/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos13
13/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos14
14/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos15
15/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos16
16/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos17
17/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos18
18/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos19
19/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos20
20/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos21
21/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos22
22/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos23
23/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos24
24/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos25
25/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos26
26/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos27
27/28

Ashadam Bonalu 2026 Festival in Hyderabad Photos28
28/28

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement