బోనం వెలుగు (ఫోటోలు) | The Radiance of Bonam Photos | Sakshi
Sakshi News home page

బోనం వెలుగు (ఫోటోలు)

Aug 2 2026 12:20 PM | Updated on Aug 2 2026 12:46 PM

The Radiance of Bonam Photos1
1/11

తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం అమ్మవారి బోనాల ఉత్సవాల కోసం వివిధ శాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 4.05 నిమిషాలకు నగర ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు పవన్‌ ఖేరా దంపతులు తొలిపూజ చేయనున్నారు. ఆ తర్వాత సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనానికి, బోనం సమర్పణకు అనుమతిస్తారు. సోమవారం రంగం కార్యక్రమం జరగనుంది.

The Radiance of Bonam Photos2
2/11

The Radiance of Bonam Photos3
3/11

The Radiance of Bonam Photos4
4/11

The Radiance of Bonam Photos5
5/11

The Radiance of Bonam Photos6
6/11

The Radiance of Bonam Photos7
7/11

The Radiance of Bonam Photos8
8/11

The Radiance of Bonam Photos9
9/11

The Radiance of Bonam Photos10
10/11

The Radiance of Bonam Photos11
11/11

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement