స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె సీమంతం జరిగింది. ఈ ఫొటోలని తన ఇన్ స్టాలో సామ్ పోస్ట్ చేసింది. దీంతో అంతా విషెస్ చెబుతున్నారు. ఈ డిసెంబరులోనే సమంత.. బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది.
Sep 15 2026 12:31 PM | Updated on Sep 15 2026 12:50 PM